ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సరికొత్త మూవీ.








 జూనియర్ ఎన్టీఆర్ s s రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని DVV దానయ్య తెరకేక్కిస్తునాడు.ఈ చిత్రం 2021 లో విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ చిత్రంతో చాల బిజీ గా ఉన్నాడు. కానీ తరువాత మూవీ ఎవరితో అన్నది ఇంకా తెలియాల్సివుంది కానీ ఇటివల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి టాలివుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  తో చేస్తునానని ఎన్టీఆర్ చెప్పబోయాడు.తరువాతి మూవీ టైటిల్ అయిననుపోయిరవాలే హస్తినకు  అనే టైటిల్ ని కూడా అనౌన్స్ మెంట్ చేశారు .వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ ఘనవిజయం అందుకుంది. ఎన్టీఆర్ నటించిన చిత్రాల అన్నింటిలో ఈ చిత్రం బాగా మెప్పించింది. ఈ చిత్రంతో ఎన్టీఆర్ కి తిరుగు లేని క్రేజీ వచ్చేసింది. ఇక RRR చిత్రంతో ఇంకా ఆయనకు తిరుగులేదని తన అబిమానులు చెప్తున్నారు. మొత్తానికి అయితే తన తరువాత మూవీ వచ్చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఉంటుందని ఫిల్మ్ నగర్  లో గుసగుసలు వినిపిస్తున్నాయి.